భారీ కాన్వాయ్ లతో జూపల్లి..

భారీ కాన్వాయ్ లతో జూపల్లి..

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: హైదరాబాద్ నుంచి బయలుదేరిన జూపల్లి కాన్వాయిల ర్యాలీ కొల్లాపూర్ లో 20న బహిరంగ సభ ప్రియాంక గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేర బోతున్న జూపల్లి వర్గం నాగర్ కర్నూల్ లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ర్యాలీతో వనపర్తి జిల్లాకు వెళ్ళనున్న జూపల్లి వర్గం కాన్వయలతో ప్రతి నియోజకవర్గం తిరగనున్న జూపల్లి