నేడు జ‌గిత్యాల‌కు తెలంగాణ మాజీ సీఎం ....

నేడు జ‌గిత్యాల‌కు తెలంగాణ మాజీ సీఎం ....

ముద్ర,తెలంగాణ:- మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ జ‌గిత్యాల‌కు వెళ్ల‌నున్నారు. ఇటీవ‌ల జ‌గిత్యాల ఎమ్మెల్యే సంజ‌య్‌కుమార్ తండ్రి, సీనియ‌ర్ న్యాయ‌మూర్తి మాకునూరి హ‌నుమంత‌రావు మృతి చెందారు. ఈ నేప‌థ్యంలో నేడు జరిగే 13వ రోజు కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కుటుంబ సభ్యులను మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పరామర్శిస్తారు.