రెండు బైకులు డీ..

రెండు బైకులు డీ..

ఇద్దరు యువకుల పరిస్థితి విషమం

మెట్‌పల్లి ముద్ర:- మండలంలోని వెల్లుల్ల ఎల్లమ్మ దేవాలయం వద్ద మంగళవారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనగా మండలం లోని వెల్లుల్ల గ్రామానికి చెందిన మహేష్ (21) మెట్‌పల్లి పట్టణం ఏకలవ్య నగర్ కు చెందిన విగ్నేష్ (22) లకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.సంఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు ఇద్దరు యువకులను అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు.