జిల్లా బిఅర్ యస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

జిల్లా బిఅర్ యస్ పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించిన ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:  బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీని పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలోని బి అర్ యస్  పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ జెండాను జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కోరుట్ల ఎమ్మెల్యే  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, ఎమ్మెల్సీ ఎల్.రమణ, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్,  గ్రంధాలయ సంస్థ చైర్మెన్ చంద్రశేఖర్ గౌడ్,మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ,సీనియర్ నాయకులు జితేందర్ రావు, స్థానిక కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, బి.ఆర్.ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.