కిసాన్ సెల్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శిగా జంగిలి కొమురయ్య యాదవ్

కిసాన్ సెల్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా సహాయ కార్యదర్శిగా జంగిలి కొమురయ్య యాదవ్

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:  కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శిగా జంగిలి కొమురయ్య యాదవ్ కు కిసాన్ సేల్ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు ముసుకుల సురేందర్ రెడ్డి నియామక పత్రం అందజేశారు.  మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు, రాష్ట్ర అధ్యక్షులు సుంకట అన్వేష్ రెడ్డి సూచన మేరకు కమాన్పూర్ మండలం జూలపల్లి గ్రామానికి చెందిన  జంగిలి కొమురయ్య యాదవ్ ను కిసాన్ కాంగ్రెస్ జిల్లా సహాయ కార్యదర్శిగా నియమించినట్లు సురేందర్ రెడ్డి తెలిపారు. 

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి శేవ్వ శంకరయ్య, గడ్డం బాపు,  రాజ్ కుమార్ రెబెల్ ఉన్నారు .