ఓటు హక్కును వినియోగించుకున్న కొల్లాపూర్ బిజెపి పార్టీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు

ఓటు హక్కును వినియోగించుకున్న కొల్లాపూర్ బిజెపి పార్టీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు

ముద్ర.కొల్లాపూర్: నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షుడు కొల్లాపూర్ నియోజకవర్గం బిజెపి పార్టీ అభ్యర్థి ఎల్లేని సుధాకర్ రావు తన స్వగ్రామంలో లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దకొత్త పల్లి మండలం మహాసముద్రం గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో సుధాకర్ రావు దంపతులు ఓట్లు వేశారు.అనంతరం ఎల్లేని మాట్లాడుతూ వృద్దులు,యువకులు, విద్యార్థులు,నిరుద్యోగులు అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు..._