జేపిoగ్ జపగ్ జపగ్..

జేపిoగ్ జపగ్ జపగ్..

నాగర్ కర్నూల్: ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆయా పార్టీ నేతలు ఉదయం ఒక పార్టీలో చేనే రాత్రికి మరో పార్టీలో జాయిన్ అవుతున్నారు తెలకపల్లి మండల లో ఎంపీపీ కొమ్ము మధు శనివారం టిఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.. ఆదివారం అర్ధరాత్రి తిరిగి మళ్లీ టిఆర్ఎస్ పార్టీలో చేరారు ఇది తెలిసిన ఓటర్లు ఆయనపై సెటర్లు వేస్తు. ఈ జంపింగ్ జపగ్ లీడర్లను మేము నమ్మము  అని అంటున్నా రు...