పెరూలోని బంగారు గనిలో భారీ అగ్ని ప్రమాదం: 27 మందిమృతి

పెరూలోని బంగారు గనిలో భారీ అగ్ని ప్రమాదం: 27 మందిమృతి

పెరూలోని బంగారు గనిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. 27 మంది కార్మికులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. షార్ట్​ సర్య్కూట్​ కారణంగా గనిలో మంటలు చెలరేగాయి.