అమరావతిలో ఆర్​–5 జెన్​పై సుప్రీం కోర్టులో వచ్చే వారం విచారణ

అమరావతిలో ఆర్​–5 జెన్​పై సుప్రీం కోర్టులో వచ్చే వారం విచారణ

 అమరావతిలో  ఆర్​–5 జోన్​పై సుప్రీం కోర్టును ఆశ్రయించిన రాజధాని రైతులు. రైతుల ఎస్​ఎల్​పీ పై వచ్చే వారం విచారణ చేపడతామని సుప్రీం కోర్టు తెలియచేసింది. తేదీని మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఆర్​–5 జోన్​పై సుప్రీం కోర్టులో ప్రస్తావించిన రైతుల లాయర్లు.