కేఎంసీ ముట్టడికి ఏబీవీపీ యత్నం అడ్డుకున్న పోలీసులు

కేఎంసీ ముట్టడికి ఏబీవీపీ యత్నం అడ్డుకున్న పోలీసులు

ముద్ర ప్రతినిధి, వరంగల్: ప్రీతి మృతిని నిరసిస్తూ కాకతీయ వైద్య కళాశాలముట్టడించేందుకు వచ్చిన అఖిల భారత విద్యార్థి పరిషత్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులకు విద్యార్థి సంఘాల నాయకుల మధ్య వాగ్వాదం తోపులాట జరిగింది. విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ఠాణాకు తరలించారు.