వరంగల్ లో హాత్ సే హాత్ జోడోయాత్ర లో కొండా దంపతుల కామెంట్స్

వరంగల్ లో హాత్ సే హాత్ జోడోయాత్ర లో కొండా దంపతుల కామెంట్స్

వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని వదిలి చాలా తప్పు చేశా,చెప్పుడు మాటలు విని మీకు దూరంగా ఉన్నాను. వరంగల్ తూర్పులో భూకబ్జాలు బాగా పెరిగాయి, వ్యాపారస్తులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇకనుండి ఎప్పటిలాగా నియోజకవర్గ ప్రజలు సమస్యలు పరిష్కరించేందుకు ఉదయం నుండి అందుబాటులో ఉంటా. తాము ఉన్నప్పుడు నియోజకవర్గం ఎలా ఉందో ఎలా ఉందో ప్రజలు నిర్ణయించుకోవాలి. బిఆర్ఎస్ నాయకులకు ధైర్యం ఉంటే తాము చేసిన అభివృద్ధి బొడ్రాయి సాక్షిగా చర్చకు సిద్ధమా..! కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరికి భయపడొద్దు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఎప్పుడైనా కొండా దంపతులు మీ ముందు ఉంటారు.

  • కొండ మురళి పని రాక్షసుడు: సుస్మిత పటేల్
  • బి అర్ ఏస్ అంటే భారత రాబందుల పార్టీ : కొండ సురేఖ