వరంగల్​ చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​

వరంగల్​ చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​

వరంగల్​లో మొదలైన బీజేపీ నిరుద్యోగ మార్చ్.  వరంగల్​ చేరుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్​. కేయూ సెంటర్​ నుంచి అంబేద్కర్​ సెంటర్​ వరకు భారీగా పోలీసుల మోహరింపు. మార్చ్​ జరిగే ప్రాంతానికి బయటి వాహనాలు రాకుండా ట్రాఫిక్​ మళ్ళింపు.