తెలంగాణ ఎన్నికలపై ఈసీ కసరత్తు

తెలంగాణ ఎన్నికలపై ఈసీ కసరత్తు

తెలంగాణ ఎన్నికలపై ఈసీ కసరత్తు చేస్తోంది. ముగ్గురు సీనియర్​ అధికారుల బృందం సమీక్ష చేశారు. తెలంగాణలో ఎన్నికల నిర్వహణపై చర్చించారు.  ఎన్నికల నిర్వహణపై అధికారులకు శిక్షణ,   పోలింగ్​ శాతం పెంచే కార్యక్రమాలపై సమీక్ష చేశారు.