శాసనమండలి డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలు

శాసనమండలి డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలు

శాసనమండలి డిప్యూటి ఛైర్మన్ ఎన్నిక. ఈరోజు నోటిఫికేషన్ జారి. ఈనెల 11న నామినేషన్స్. 12 తేదీన మండలిలోడిప్యూటి ఛైర్మన్ ఎన్నిక. ఎమ్మెల్సీ బండ ప్రకాష్ ముదిరాజ్ పేరు ఖరారు.