సిబిఐటి వద్ద రోడ్డు ప్రమాదం

సిబిఐటి వద్ద రోడ్డు ప్రమాదం

 కారులో ఉన్న ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి - మరో ఇద్దరు సీరియస్


రంగారెడ్డి జిల్లా  : శంకర్ పల్లి నుండి గండిపేట్ సైడ్ వెళ్తున్న సమయంలో  ఖానాపూర్ చౌరస్తా వద్ద రోడ్డు ప్రమాదం. కారులో మొత్తం పదిమంది విద్యార్థులు
ముగ్గురు  సంగటన స్థలంలో మృతి . బస్సు ను ఓవర్టేక్ చేయబోయి ఆగి ఉన్న లారీని ఢీకొన్న కారు.
మొత్తం కారులో 8 మంది విద్యార్థులు.సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ జోన్ డిసిపి జగదీశ్వర్ రెడ్డి నార్సింగ్ ఏసిపి  రమణ గౌడ్.