లైంగిక వేధింపుల వివాదంలో స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే రాజయ్య

లైంగిక వేధింపుల వివాదంలో స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే రాజయ్య

లైంగిక వేధింపుల వివాదంలో స్టేషన్​ఘన్​పూర్​ ఎమ్మెల్యే రాజయ్య ఇరుక్కున్నారు.   ఎమ్మెల్యే తనను లైంగికంగా వేధిస్తున్నరని జానకీపురం సర్పంచ్​ నవ్యప్రవీణ్​ ఆరోపించారు.   తనను వేధించడం దారణమన్న సర్పంచ్​ అన్నారు. ఎమ్మెల్యే పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా మారలేదన్నారు.  సీఎం కేసీఆర్​, కేటీఆర్​ను కలిసి అన్ని ఆధారాలు బయటపెడతానన్న నవ్య. నాతోపాటు చాలామంది మహిళా  ప్రజాప్రతినిధులు లైంగిక వేధింపులకు గురవుతున్నారని చెప్పారు.  కుటుంబపరమైన ఇబ్బందులతో బయటకు రాలేకపోతున్నారని అన్నారు.