ఏ క్షణమైనా కోర్టులో లొంగిపోనున్న  ట్రంప్

ఏ క్షణమైనా కోర్టులో లొంగిపోనున్న  ట్రంప్

ఏ క్షణమైనా కోర్టులో లొంగిపోనున్న అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్​. ఇప్పటికే ఫ్లోరిడా నుంచి మాన్​హటన్ కు చేరుకున్నారు.  కోర్టులో వీడియోగ్రఫీని అనుమతించవద్దని ట్రంప్​ లాయర్ల విజ్ఞప్తి చేశారు.   2024 అధ్యక్ష ఎన్నకల్లో పోటీ చేయడానికి ట్రంప్​ ప్రయత్నాలు చేస్తున్నారు. 2016 నాటికి కేసులో దర్యాప్తు పూర్తయింది.    పోర్న్​స్టార్​ డేనియల్స్​తో ట్రంప్​ వివాహేతర సంబంధం పెట్టుకున్నారు.   విషయం బయటకు చెప్పకుండా ఉండేందుకు డేనియల్స్​తో ఒప్పందం కుదుర్చుకున్నారు.    భారీ మొత్తంలో రహస్య చెల్లింపులు చేశారు.    ట్రంప్​పై అభియోగాలను ధ్రువీకరించిన మాన్​హటన్​ కోర్టు.