రూ.3.70 లక్షలు పట్టివేత                    

రూ.3.70 లక్షలు పట్టివేత                    

పెద్ద శంకరంపేట, ముద్ర:మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండల పరిధిలోని కోలపల్లి పాత టోల్ ప్లాజా వద్ద ఎలాంటి అనుమతి లేకుండా కారులో నగదు తరలిస్తున్న డబ్బులు సీజ్ చేశారు. మూడు లక్షల డెబ్బయి వేల  నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గురువారం తనిఖీల్లో భాగంగా నాందేడ్ వైపు నుండి హైదరాబాదు వెళుతున్న వాహనం నుండి నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్ఐ విఠల్, సిబ్బంది రఘునాథ్, రాములు, విఠల్  తెలిపారు.