పదో తరగతిలో ఫలితాల్లో తక్కవ మార్కులు వచ్చాయని విద్యార్థి ఆత్మహత్యాయత్నం...

పదో తరగతిలో ఫలితాల్లో తక్కవ మార్కులు వచ్చాయని విద్యార్థి ఆత్మహత్యాయత్నం...

ముద్ర,తెలంగాణ:- నిజామాబాద్ - నవీపేట్ మండలం మహంతం గ్రామానికి చెందిన రమేష్ కుమారుడు హరి చరణ్ కు పదో తరగతి ఫలితాల్లో 8.3 GPA వచ్చిందని మనస్తాపంతో పొలంలోని కలుపు నివారణ మందు తాగి విద్యార్థి ఆత్మహత్యయత్నం చేశాడు. కుటుంబీకులు చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.