ముత్తారంలో బిజెపి నాయకుల ముందస్తు  అరెస్టు    

ముత్తారంలో బిజెపి నాయకుల ముందస్తు  అరెస్టు    

ముద్ర, ముత్తారం:-తెలంగాణ రాష్ట్ర మంత్రి  కల్వకుంట్ల తారక రామారావు ఈ రోజున పెద్దపల్లి జిల్లా పర్యటన సందర్భముగా బిజెపి  ముత్తారం మండలంలోని నాయకులను ఎస్సై మధుసూదన్ రావు ఆధ్వర్యంలో ముందస్తు అరెస్ట్.లు అరెస్టు చేశారు.  ముత్తారం మండల బీజేపీ మండల అధ్యక్షులు పేయ్యల కుమార్, సీనియర్ నాయకులు అమ్ము శ్రీనివాస్, దేవునురి కొమురయ్య, కెక్కర్ల మహేష్, ఎర్ర నరేష్ తదితరులున్నారు.