మార్కెట్ చైర్మన్  బలుసా అరుణ పై దాడి  అమానుషం

మార్కెట్ చైర్మన్  బలుసా అరుణ పై దాడి  అమానుషం
  • దోషులను వెంటనే అరెస్టు చేయాలి
  • ఉమ్మడి పాలమూరు జిల్లా మాజీ గ్రంథాలయ చైర్మన్ ఆగిరి రవికుమార్ గుప్తా

ముద్ర, షాద్ నగర్: అచ్చంపేట మార్కెట్ చైర్మన్ అరుణ పై రైతులు దాడి చేయడం అమానుషమని ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాలమూరు జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆగీరు రవికుమార్ గుప్తా తీవ్రంగా ఖండించారు ఆర్య వైశ్యులు మార్కెట్ చైర్మన్ గా ఉండడం కొందరు జీర్ణించుకోలేక ఇలాంటి చర్యలకు పాటుపడుతున్నారని ఆరోపించారు సమాజంలో అన్ని కులాలతో పాటు వైశ్యులకు కూడా రాజకీయాల్లో ఉండేందుకు హక్కు ఉందని అన్నారు తుకాలలో మోసాల జరిగితే గీట్టు గిట్టుబాటు ధర లబిచక పోతే చైర్మన్ కు సెక్రటరీకి కానీ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయాలి కానీ ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడడం పాల్పడం సమంజసం కాదని అన్నారు రైతులు ఆమెను కొట్టుకుంటూ తీసుకురావడం అమానుషమైన చర్యని అన్నారు ఇప్పటివరకు ఎందరో అచ్చంపేట మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ చైర్మన్ లు చేసిన వారు ఉన్నారు కానీ ఏ మార్కెట్ చైర్మన్ పై కూడా దాడి చేయలేదని అన్నారు ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.