ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్

ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేసిన అగ్రికల్చర్ ఆఫీసర్

 ముద్ర ప్రతినిధి,  వనపర్తి :  వనపర్తి జిల్లా పెబ్బేరు మున్సిపాలిటీ లో బుధవారం పోలీస్ సిబ్బంది సహకారంతో అగ్రికల్చర్ ఆఫీసర్ చంద్రమౌళి ఫర్టిలైజర్,  పెస్టిసైడ్స్ షాపులను మన గ్రోమోర్ తనిఖీ చేయడం జరిగింది. తనిఖీల్లో భాగంగా వచ్చేటటువంటి వర్షాకాలంలో కల్తీ విత్తనాలు, డేట్ అయిపోయిన విత్తనాలను అమ్మకుండా,  షాపులలో పెట్టకుండా ఉండాలి అని షాప్ యొక్క డీలర్స్ కు, సిబ్బందికి సూచించారు. రైతులను మోసం చేయకుండా మంచి విత్తనాలను డేట్ ప్యాకింగ్ ఉన్న విత్తనాలను మాత్రమే అమ్మాలని షాపు సిబ్బందికి తగిన సూచనలు చేయడం జరిగింది.