వనపర్తి కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన రాజాపేట బండారి శ్రీలత

వనపర్తి కోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించిన రాజాపేట బండారి శ్రీలత

 ముద్ర రాజాపేట, అక్టోబర్ 4: రాజాపేటకు చెందిన ఆకిరెడ్డి రమేష్ సరళ పెద్ద కుమారుడు ఆకిరెడ్డి బాలరాజు భార్య బండారి శ్రీలత బుధవారం వనపర్తి కోర్టు అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి, అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ జడ్జిగా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా పరిధిలోని ఉన్నతాధికారులు ,అధికారులు, న్యాయవాదులు, ముఖ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొని అభినందనలు తెలిపి సత్కరించారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన శ్రీలత ఈ సందర్భంగా మాట్లాడారు.