నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం. 

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం. 
  • షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కొందూటి నరేందర్ 

 ముద్ర, షాద్‌నగర్:-నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని, సీసీ కెమెరాల సాయంతో నేరాలను నియంత్రించవచ్చని షాద్‌నగర్ మున్సిపల్ చైర్మన్ కె.నరేందర్ అన్నార్.శుక్రవారం షాద్ నగర్ మున్సిపాలిటీ 4వ వార్డులో సీసీ కెమెరాల  పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు Cc కెమెరాలను అన్ని ప్రాంతాలలో నీకొల్పి నేరాల నియంత్రనకు అందరు చేయతనివలని కోరారు.ఈ కార్యక్రమంలో సీఐ ప్రతాప్ లింగం  మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద పోలీసులతో సమానం అని అన్నారు.  నేరం జరిగిన వెంబడే దొంగలను పట్టుకోవచ్చని అన్నారు.  ఇంకా సీసీ కెమెరాల ద్వారా ఎంతో ఉపయోగమున్నట్టు కాలనీ వాసులకు అవగాహన చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కామీషనర్ చీమ వెంకన్న,కౌన్సిలర్లు ఆలోనిపల్లి శ్రీనివాస్ గౌడ్, జీటి శ్రీనివాస్, రాయికల్ శ్రీనివాస్  వార్డు ప్రజలు మరియు నాయకులు పాల్గొన్నారు.