ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో బస చేసిన సీఎం కేసీఆర్

ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో బస చేసిన సీఎం కేసీఆర్
  • కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు బయలుదే రేముందు, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ నివాసంలో బస చేసిన సీఎం కేసీఆర్. 
  • ఈ సందర్భంగా బిఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ విజయాన్ని కాంక్షిస్తూ  వేదపండితులు ఆశీర్వచనం అందించారు.