రామగిరిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు

రామగిరిలో కాంగ్రెస్ పార్టీ నాయకుల సంబరాలు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి:-మంథని నియోజక వర్గంలో, రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపొందుతున్న సందర్భంగా మంథని నియోజకవర్గం లోని రామగిరి మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు రంగులు పూసుకొని నృత్యం చేశారు.