స్కిల్ డెవలప్మెంట్  370 కోట్ల అక్రమాల కేసులో నిందితుడు చంద్రబాబుకి హైకోర్టు లో దక్కని ఊరట..

స్కిల్ డెవలప్మెంట్  370 కోట్ల అక్రమాల కేసులో నిందితుడు చంద్రబాబుకి హైకోర్టు లో దక్కని ఊరట..
  • సీఐడీ వాదనలను సమర్ధించిన హైకోర్టు..
  • చంద్రబాబు రిమాండ్ ను చాలెంజ్ చేస్తూ వేసిన రివ్యూ పిటిషన్ + క్వాష్ పిటిషన్ కొట్టివేసిన ఏపి హైకోర్టు