రాంగ్ రూట్ లో చంద్రబాబు హెలికాప్టర్...

రాంగ్ రూట్ లో చంద్రబాబు హెలికాప్టర్...

ముద్ర,సెంట్రల్ డెస్క్:- తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లో కలకలం నెలకొంది. నిర్దేశిత మార్గంలో కాకుండా మరొక మార్గంలోకి ప్రవేశించింది.విశాఖ నుంచి అరకు వెళుతుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది.రాంగ్ రూట్ లో వెళ్లడంపై ఏటీసీ హెచ్చరించడంతో అప్రమత్తమైన పైలట్ మళ్ళీ సరైన మార్గంలోకి మళ్ళించాడు.కొంత సమయం తరువాత మళ్లీ సరైన మార్గంలో వెళ్లేందుకు ఏటీసీ అనుమతి లభించింది.