కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకుడు ఎండి హబీబ్ ఖాన్ బి ఆర్ఎస్ లో చేరిక

కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకుడు ఎండి హబీబ్ ఖాన్ బి ఆర్ఎస్ లో చేరిక

ముద్ర,జఫర్‌గడ్: జఫర్గడ్ మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ మైనార్టీ సీనియర్ నాయకుడు ఎండి హబీబ్ ఖాన్ బుధవారం మాజీ మార్కెట్ చైర్మన్ అన్నం బ్రహ్మారెడ్డి ఆధ్వర్యంలో బి ఆర్ఎస్ పార్టీలో చేరగా నియోజకవర్గ బిఆర్ఎస్ అభ్యర్థి కడియం శ్రీహరి పార్టీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు.