లారీ ఢీ కొని తండ్రీ కొడుకుల దుర్మరణం

లారీ ఢీ కొని తండ్రీ కొడుకుల దుర్మరణం

ముద్ర ప్రతినిధి, నిర్మల్ : మంచిర్యాల జిల్లాలోని జన్నారం మండలం కలమడుగు మండల కేంద్రంలో లారీ ఢీకొని తండ్రీ కొడుకులు మృతిచెందారు. కలమడుగు బస్ స్టాప్ లో ఇద్దరు దంపతులు కొడుకుతో సహా బస్ కోసం ఎదురు చూస్తుండగా జగిత్యాల వైపు వెళ్తున్న లారీ ఢీ కొని తండ్రీ కొడుకు అక్కడికక్కడే మృతిచెందారు.