మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేసిన: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

భువనగిరి జూలై 13 (ముద్ర న్యూస్) :-భువనగిరి మండలం బండ సోమవారం గ్రామంలో మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ,  గ్రామంలో 60 మంది మహిళలకు శిక్షణ పూర్తి, వారికి కుట్టు మిషన్లు పంపిణీ చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,  మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుంది, నిరుపేద మహిళలు సులభంగా ఆదాయం పొందుతారు,మహిళలకు ఇంట్లోనే ఉపాధి కల్పించడం వల్ల ఆర్థిక స్వావలంబన సాధ్యం, వారు ఆర్థికంగా ఎదగడానికి కుట్టు మిషన్లు బాగా ఉపయోగపడుతాయి.