మానవత్వం చాటుకున్న  మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీను బాబు

మానవత్వం చాటుకున్న  మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిల్ల శ్రీను బాబు

ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: గురువారం మధ్యాహ్నం మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు దుద్దిళ్ల శ్రీను బాబు పెద్దపల్లి నుండి మంథని కి వెళ్తుండగా కమాన్ పూర్ మండలంలోని  గుండారం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం జరుగగా, గమనించి వెంటనే తన వాహనాన్ని ఆపి పోలీస్ సిబ్బందిని ప్రమాద వివరాలు అడిగి తెలుసుకొని  జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ సిబ్బందితో ఫోన్ లో మాట్లాడి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని శ్రీనుబాబు కోరారు.