ప్రమాదవశాత్తు యువకుడు మృతి సైదాపూర్. ముద్ర.

ప్రమాదవశాత్తు యువకుడు మృతి సైదాపూర్. ముద్ర.

మండలంలోని.దుద్దెనపల్లి గ్రామ  రోడ్డు. మూలమలుపు. దగ్గర. తన టు వీలర్ బైక్ పై. అదుపుతప్పి పక్కనే. ఉన్న. చెట్టును. ఢీకొని మృతి. చెందిన సంఘటన దుద్దునపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.వివరాలు. ఇలా ఉన్నాయి. హుస్నాబాద్. గ్రామంకు చెందిన . మోతే. రాహుల్ 33 మంగళవారం ,రాత్రి హుస్నాబాద్ నుండి కందుగులగ్రామంలో ఓ శుభకార్యానికి.హాజరవడానికి వెళ్తు ప్రమాదానికి.  గురయ్యాడు ఉదయం గ్రామస్తులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.