అంబేద్కర్ జయంతి అల్లర్ల సంఘటన లో నలుగురు అరెస్టు: డీస్పీ వెల్లడి

అంబేద్కర్ జయంతి అల్లర్ల సంఘటన లో నలుగురు అరెస్టు: డీస్పీ వెల్లడి

ముద్ర ఆదిలాబాద్: ఆదిలాబాద్ పట్టణంలో శుక్రవారం అంబెడ్కర్ జయంతి ర్యాలీలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో ఓ వర్గం వారికి గాయాలయ్యాయి. దింతో యువకుడి ఫిర్యాదు మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి శనివారం న అరెస్ట్ చేసినట్లు డీస్పీ ఉమెందర్ తెలిపారు. ఈ సందర్భంగా రెండవ  పట్టణ పోలీస్ స్టేషన్ లో డీస్పీ మీడియాతో మాట్లాడారు. ఆ ఘర్షణలో మరి కొంతమంది యువకులు ఉన్నారన్నారు. వీడియో ఆధారంగా వారిని వారిని పట్టుకొని అరెస్ట్ చేస్తామని తెలిపారు.