ఘనముగా హోలీ పండుగ సంబరాలు 

ఘనముగా హోలీ పండుగ సంబరాలు 

ముద్దుల ఆదిలాబాద్ ప్రతినిధి: అదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఘనముగా హోలీ పండుగ జరుపుకున్నారు చిన్న పెద్ద తేడా లేకుండా మహిళలు సైతం హోలీ పండుగలు కలిసీ ఒకరు ఒక్కరు రంగులు వేసుకుంటూ సంబరాలుజరుపు కున్నారు  రంగురంగుల కలర్ల  తో ఒకరిపై ఒకరు పొసుకున్నారు అదిలాబాద్ ఉట్నూర్ బోత్ ఇచ్చోడ ఇంద్రవెల్లి జైనథ్  తదితర ప్రాంతాలలో హోలీ సంబరాలు జరుపుకున్నారు ఆదిలాబాద్ లో ఏమ్మెల్యే  లు జోగి రామన్న  రాథోడ్ బాపూరావు ఇళ్ల వద్ద  కార్యకర్తలు  నాయకులు రంగులు  పోసుకొని హోలీ వేడుకలు జారుకున్నారు ఇచ్చోడ పోలీస్ సీఐ నైలు  ప్రజల  తో హోలీ వేడుకలు  చేసుకున్నారు