జీ 20 కాస్తా జీ 21గా మారింది

జీ 20 కాస్తా జీ 21గా మారింది

ముద్ర, తెలంగాణ బ్యూరో : ఆఫ్రికా యూనియన్ చేరికతో జీ 20 కాస్తా జీ 21గా మారింది. జీ20 సదస్సులో ఆఫ్రికా యూనియన్ కు శాశ్వత సభ్యత్వం కల్పించే విషయమై ప్రధాని మోడీ ప్రతిపాదన చేయగా సభ్యదేశాలు ఆమోదించాయి.

అనంతరం భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ ఆఫ్రికన్ యూనియన్ (ఏయూ) చైర్ పర్సన్ అజాలి అసోమానిని ఆయనకు కేటాయించిన చైర్ లో కూర్చోబెట్టారు. దీంతో జీ 20 సభ్య దేశాల సంఖ్య జీ 21గా సభ్య దేశంగా మారింది.