హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం

హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం

హైకోర్టు న్యాయమూర్తుల బదిలీకి రాష్ట్రపతి ఆమోదం తెలిపారు.  ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్​ దేవానంద్​ మద్రాసు హైకోర్టుకు  బదిలీ అయ్యారు. .  తెలంగాణ కోర్టు జడ్జి జస్టిస్​ దేవరాజు నాగార్జున కూడా  మద్రాసు హైకోర్టుకు బదిలీ అయ్యారు.    బదిలీ ఉత్తర్వలు జారీ చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.