బీజేపీ పెద్దలతో కిరణ్​ మాజీ సీఎం  కుమార్​ రెడ్డి బిజీ...బిజీ

బీజేపీ పెద్దలతో కిరణ్​ మాజీ సీఎం  కుమార్​ రెడ్డి బిజీ...బిజీ

ఢిల్లీలో మాజీ సీఎం కిరణ్​కుమార్​ రెడ్డి బిజీ...బిజీ.  బీజేపీ పెద్దలతో వరుస భేటీలు.  కిరణ్​కుమార్​ రెడ్డికి కర్ణాటక ఎన్నికల బాధ్యతలు అప్పగించే అవకాశం.  అమిత్​ షా, బీఎల్​ సంతోష్​ను కలిసిన కిరణ్​కుమార్​ రెడ్డి. జేపీ నడ్డా నివాసంలో అమిత్​ షా సహా కీలక నేతల భేటీ. హాజరైన బొమ్మై, బీఎల్​ సంతోష్​, యడుయూరప్ప, కిరణ్​ కుమార్​ రెడ్డి.