టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక

టిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిక

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్:  స్టేషన్ ఘన్ పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ నాగరబోయిన శ్రీరాములు ఏఐసిసి పర్యవేక్షకురాలు చారులత స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి సింగపురం ఇందిర ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాష్ట్ర, జిల్లా నాయకులు మండల అధ్యక్షులు, అనుబంధం సంఘాల అధ్యక్షులు మహిళా నాయకురాలు యువజన నాయకులు మీదికొండ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.