బి ఫాం అందుకున్న ఇందిర

బి ఫాం అందుకున్న ఇందిర

ముద్ర, స్టేషన్ ఘన్ పూర్: జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సింగపురం ఇందిర ఆదివారం గాంధీ భవన్ లో ఎఐసిసి ప్రధాన కార్యదర్శి రాహుల్ చౌదరి చేతుల మీదుగా బీఫాంను అందుకున్నారు.