మండల కేంద్రంలో  వాహనాల తనిఖీ

మండల కేంద్రంలో  వాహనాల తనిఖీ


గుండాల నవంబర్ 07(ముద్ర న్యూస్):-ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల కేంద్రంలో రహదారుల్లో వచ్చి పోయే వాహనాలను స్కాడ్ సయ్యద్ సఫియుద్దీన్ తన సిబ్బందితో కలిసి  వాహనాలు తనిఖీ చేశారు ఈ సందర్భంగా స్కాడ్ మాట్లాడుతూ ఎలక్షన్ల నిబంధనలకు విరుద్ధంగా ఎవరు ప్రవర్తించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీస్ సిబ్బందికి సహకరించి వాహనాలు తనిఖీ చేయడానికి ప్రజలందరూ సహకరించాలని వారు కోరారు ఈ తనిఖీల్లో వెంకటేశ్వర్లు ఐకెపి ఏ సై షేక్ మదర్  సమద్ పాషా వీడియో గ్రాఫర్ తదితరులు పాల్గొన్నారు.