సూర్యాపేటలో హ్యాట్రిక్ గెలుపు సాధించిన జగదీశ్వర్ రెడ్డి 

సూర్యాపేటలో హ్యాట్రిక్ గెలుపు సాధించిన జగదీశ్వర్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: ఉమ్మడి నల్గొండ జిల్లాలో టిఆర్ఎస్ వ్యతిరేక గాలి ఎంత వీచినప్పటికీ ముచ్చటగా మూడోసారి గెలిచి రౌండ్ రౌండ్ లోను తన ఆధిక్యతను నిలుపుకొని బీ ఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి మూడోసారి విజయం సాధించారు. గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి కిఒకటవ రౌండ్ 4386, రెండవ రౌండ్ 4465, మూడవ రౌండ్ 4467, నాలుగో రౌండు 4012, ఐదవ రౌండ్ 3863, ఆరో రౌండు 3802, ఏడవ రౌండ్ 2288, ఎనిమిదవ రౌండ్ 3617, తొమ్మిదవ రౌండ్ 3417, పదోవ రౌండు 3877, 11వ రౌండ్ 3880, 12వ రౌండ్ 4040, 13వ రౌండ్ 3832, 14వ రౌండు 4286, 15వ రౌండ్ 4280, 16వ రౌండ్ 3959, 17వ రౌండ్ 3303, 18వ రౌండ్ 3579, 19వ రౌండ్ 3874, 20వ రౌండ్ 1026, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 703 ఓట్లతో కలుపుకొని మొత్తం,మొత్తం ఓట్లు 75,136 వచ్చాయి.

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి
రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి కి ఒకటవ రౌండ్ 4418, రెండవ రౌండ్ 3805, మూడో రౌండ్ 3512, నాలుగవ రౌండ్ 2938, ఐదవ రౌండ్ 3047, ఆరవ రౌండ్ 2909, ఏడవ రౌండ్ 2282, ఎనిమిదవ రౌండ్ 3235, తొమ్మిదవ రౌండ్ 3287, పదవ రౌండ్ 3464, 11వ రౌండ్ 3520, 12వ రౌండ్ 3685, 13వ రౌండ్ 4192, 14వ రౌండ్ 4094, 15వ రౌండ్ 4029, 16వ రౌండ్ 3514, 17వ రౌండ్ 3618, 18వ రౌండ్ 4008, 19 రౌండ్ 4137, 20వ రౌండ్ 991, పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 1846 ఓట్లతో కలుపుకుని మొత్తం ఓట్లు 70,531 వచ్చాయి.

బిజెపి పార్టీ అభ్యర్థి సంకినేని వెంకటేశ్వరరావు
ఒకటో రౌండ్ 1579, రెండవ రౌండ్ 1065, మూడవ రౌండ్ 2241, నాలుగో రౌండ్ 2027, ఐదో రౌండ్ 2537, ఆరో రౌండ్ 2377, ఏడవ రౌండ్ 2942, ఎనిమిదవ రౌండ్ 2873, తొమ్మిదవ రౌండ్ 2900, పదవ రౌండ్ 2,438, 11 రౌండ్ 1980, 12వ రౌండ్ 1314, 13 రౌండ్ 1682, 14వ  రౌండ్ 1683, 15వ  రౌండ్ 1597, 16 రౌండ్ 2480, ఏడవ రౌండ్ 1768, 18 వ రౌండ్ 1850, 19వ రౌండ్ 2286, 20వ రౌండ్ 453,  పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 326 ఓట్లతో కలుపుకొని మొత్తం ఓట్లు 40398 వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి వట్టే జానయ్య యాదవ్ మొత్తం 22 రౌండ్లలో కలిపి మొత్తo ఓట్లు 13,905 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థులు మర్రి నెహమియాకు 1072, మారం వెంకటరెడ్డికి 961, కందుల మురళికి 679,  ధరావత్ వెంకటేష్ కు 542, మట్టపల్లి లింగయ్యకు 432, చెరుకు కిరణ్ కుమార్ కు 404, చామకూరి నరసయ్యకు 391,  ముప్పాని లింగారెడ్డికి 262, లింగిడి వెంకటేశ్వర్లు కు 235, షిలోజు రాజశేఖర్ కు 221, కొత్తపల్లి రేణుకకు 185, యాతాకుల ఈశ్వర్ కు 178,  ఏం సి పీఐ యు వరి కుప్పల వెంకన్న 120, కిరణ్ వంగపల్లి కి 075, తార్ల ఆంజనేయులుకు 073, బహుజన ముక్తి పార్టీ పల్లేటి రమేష్ కు 71, నోటా కు 774 ఓట్లు పడ్డాయి. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు టిఆర్ఎస్ కు 703, కాంగ్రెస్ కు1852, బిజెపికి 335, బీఎస్పీకి 171, ఇతరులకు 21 ఓట్లు పడ్డాయి.