సర్పంచ్​ నవ్య–ఎమ్మెల్యే రాజయ్య మధ్య సమోధ్య? 

సర్పంచ్​ నవ్య–ఎమ్మెల్యే రాజయ్య మధ్య సమోధ్య? 

జానకీపురం సర్పంచ్​ నవ్య, ఎమ్మెల్యే రాజయ్య మధ్య సయోధ్య కుదిరిందని సమాచారం. కాసేపట్లో జానకీపురం సర్పంచ్​ ఇంటికి వెళ్లనున్న  రాజయ్య. నవ్య దంపతులకు క్షమాపణ చెబుతారని ప్రచారం. పార్టీ పెద్దల ఒత్తిడితో సర్పంచ్​ ఇంటికి వెళ్లనున్న రాజయ్య. ఇటీవల రాజయ్య తనను లైంగికంగా వేధిస్తున్నరని నవ్య ఆరోపణలు.