ముగిసిన కోటంచ బ్రహ్మోత్సవాలు

ముగిసిన కోటంచ బ్రహ్మోత్సవాలు
  • ఘనంగా నాగవెల్లి. (నాకబలి )
  • జాతరకు సహకరించిన ఆయా శాఖ ల అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ఆలయ అధికారులు

ముద్ర న్యూస్ :రేగొండ సుప్రసిద్ధ పుణ్య క్షేత్రం మరో యాదాద్రిగా పిలువ బడే కోటంచ బ్రహ్మోత్సవాలు గురువారం తొ ముగిసయనీ ఆలయ చైర్మన్ మదడి అనిత కర్ణాకర్ రెడ్డి తెలిపారు ఈ నెల మూడవ తేదీ నుండి ప్రారంభమైనా జాతర బ్రహ్మోత్సవాలు వారం రోజుల పాటు అట్ట హాసంగా భక్తుల గోవిందా గోవిందా నామాల నడుమ అంగరంగ వైభావంగా జరిగింది జాతర విజవంతం చేయడానికి సహకరించిన ఆయా శాఖ ల అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన ఈ ఓ బిల్లా శ్రీనివాస్ చైర్మన్ మాధడి అనిత జాతరలో ఏలాంటి అవంచానియా సంఘటనలు జ రగకుండా బందోబస్త్ నిర్వహించిన పోలీస్ శాఖ కు వైద్య సిబ్బందికి  పంచాయతీ రాజ్ శాఖ రెవెన్యూ శాఖ ఆర్టీసీ భూపాలపల్లి సింగరేణి స్కాట్ పత్రిక వేలేకర్లకు ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు జాతరకు అదిక సంఖ్యలో వచ్చి స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు కృతజ్ఞతలు తెలిపారు.