ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి

ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్, నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా:  జిల్లా కేంద్రంలోని పాత వ్యవసాయ మార్కెట్ యార్డులో 7 కోట్లతో నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ వెజిటబుల్ మార్కెట్,4 కోట్లతో నిర్మిస్తున్న నాన్ వెజ్ మార్కెట్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, ఈ సందర్భంగా పనుల పురోగతినీ అడిగి తెలుసుకున్నారు,మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని సదరు కాంట్రాక్టర్ గారికి సూచించారు, ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.