ఘనంగా మడేలేశ్వర స్వామి బోనాలు - బోనాలు ఎత్తిన ఎమ్మెల్యే , జడ్పీ చైర్ పర్సన్ 

ఘనంగా మడేలేశ్వర స్వామి బోనాలు - బోనాలు ఎత్తిన ఎమ్మెల్యే , జడ్పీ చైర్ పర్సన్ 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల పట్టణం లో శ్రీ మడలేశ్వరా స్వామి, వీరమ్మ బోనాల పండుగ ఉత్సావాలు రజక సంఘం అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ బోనాల ఉత్సవాల్లో జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్, జెడ్పీ ఛైర్పర్సన్ దావ వసంత సురేష్ పాల్గొని బోనాలు ఎత్తుకొని వెళ్లి సమర్పించారు. ఈ కార్యక్రమలో  మున్సిపల్ చైర్మన్ గోలి శ్రీనివాస్, పట్టణ కౌన్సిలర్లు, రజక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.