Liquor Scam Investigation ఈడీ ఆఫీస్​నుంచి బయటకు వచ్చిన కవిత

Liquor Scam Investigation ఈడీ ఆఫీస్​నుంచి బయటకు వచ్చిన కవిత

లిక్కర్​ స్కాంలో విచారణ ఎదుర్కొన్న ఎమ్మెల్సీ కవిత ఢిల్లీలోని ఈడీ కార్యాలయం నుంచి రాత్రి 8 గంటల తర్వాత బటయకు వచ్చారు. ఈ సందర్భంగా బీఆర్​ఎస్​ నేతలు నినాదాలు చేశారు. అంతకు ముందే ఈడీ కార్యాలయం ఎదుట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.