కాబోయే మంత్రి శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన ముత్తారం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

కాబోయే మంత్రి శ్రీధర్ బాబుకు శుభాకాంక్షలు తెలిపిన ముత్తారం కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు

ముద్ర  ముత్తారం: హైదరాబాదులో ఈరోజు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న దుద్దిల్ల శ్రీధర్ బాబును కు ముత్తారం మండల కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, హైదరాబాదులో తన నివాసం వద్ద ఉదయం శుభాకాంక్షలు తెలిపారు. ముత్తారం మాజీ జెడ్పిటిసి నాగినేని జగన్మోహన్రావు తో పాటు మండల పార్టీ కాంగ్రెస్ అధ్యక్షుడు దొడ్ల బాలాజీ, అడవిశ్రీరాంపూర్  ఎంపిటిసి దొడ్డ గీత రాణి, సర్పంచులు మేడలోని సతీష్ గౌడ్, పర్ష లక్ష్మీ శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు లింగారావు, గూట్ల రమేష్, తదితరులు శ్రీధర్ బాబుకు ముందస్తుగా శ్రీధర్ బాబుకు  శుభాకాంక్షలు తెలిపారు.