ముత్తారం సింగల్ విండో చైర్మన్ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ రామణరెడ్డి ల పై అవిశ్వాసానికి తీర్మానానికి అందజేసిన డైరెక్టర్లు

ముత్తారం సింగల్ విండో చైర్మన్ రాజిరెడ్డి, వైస్ చైర్మన్ రామణరెడ్డి ల పై అవిశ్వాసానికి తీర్మానానికి అందజేసిన డైరెక్టర్లు

ముద్ర ముత్తారం:-ముత్తారం సింగల్ చైర్మన్ గుజ్జల రాజిరెడ్డి, మరియు వైస్ చైర్మన్ పొతిపెద్ది రమణారెడ్డి లపై గురువారం కలెక్టర్ కార్యాలయంలో అవిశ్వాస నోటీసులు డిసీఓ కు అందజేసిన డైరెక్టర్ లు. 13 డైరెక్టర్ లకు గాను 9 మంది డైరెక్టర్ లు అవిశ్వాసానికి సంతకాలు చేసి సహకార సంఘం సబ్ రిజిస్టర్ రామ్మోహన్ కు అవిశ్వాస తీర్మానాన్ని డైరెక్టర్ లు అందజేశారు. డైరెక్టర్ లు అల్లడి యాదగిరి రావు, గుజ్జ గోపాలరావు, ఏలువాక కొమురయ్య, కొంకటి మల్లన్న, మద్దెల వెంకటలక్ష్మీ, నాయిని పార్వతమ్మ, సముద్రాల వాణి, ముడుసు ఓదెలు, అల్లం గోవర్ధన్ సబ్ రిజిస్టర్కు నోటీసులు అందజేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు పూదారి సర్వేష్, మాజీ జడ్పీటీసీ లు చొప్పరి సదానందం, నాగినేని జగన్ మోహన్ రావు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుడ్డ బాలాజీ కాంగ్రెస్ నాయకులు గుజ్జ లింగారావు, రామగిరి మహేందర్, వెల్మరెడ్డి సంజీవరెడ్డి, నల్లాల శ్రీను, గాదం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.