మంథని ఎమ్మెల్యేగా మళ్లీ మీరే సార్

మంథని ఎమ్మెల్యేగా మళ్లీ మీరే సార్
  •  శ్రీధర్ బాబు కు ముందస్తు శుభాకాంక్షలు తెలిపిన
  • రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క కొమురయ్య గౌడ్

 ముద్ర ప్రతినిధి పెద్దపల్లి: మంథని ఎమ్మెల్యేగా మళ్లీ మీరే గెలుపొందుతున్నారు సార్. అని ముందస్తుగా శుభాకాంక్షలు తెలిపారు. రామగిరి ఎంపీపీ ఆరెల్లి దేవక్క- కొమురయ్య గౌడ్ దంపతులు, శుక్రవారం మంథని పట్టణంలోని శ్రీధర్ బాబు నివాసంలో  శ్రీధర్ బాబు ను  కలిసి వారు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారు ఈ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులకు,  కార్యకర్తలకు నాయకులందరికీ హృదయ వారు పూర్వక ధన్యవాదములు తెలిపారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని అన్ని సర్వేలు తెలుపుతున్నాయని ఎంపీపీ అన్నారు.